కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాక్లూర్, బతుకమ్మ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) ఆధ్వర్యంలో ఈనెల 31న జరిగే ఛలో కలెక్టరేట్ కరపత్రాలను మాక్లూరు కేజీబీవీ వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేజీబీవీల్లో నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. పని భారం విపరీతంగా పెరిగిందన్నారు. రిటైర్ అయిన కార్మికులకు గ్రాట్యూటీ చెల్లింపులు లేవన్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే, సిబ్బంది...