కేజీబీవీ, భవిత కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
. . . అధికారులతో ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్ సమీక్ష నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన భవిత సెంటర్ ల నిర్మాణాలు, మరమ్మతు పనులను, కస్తూర్బా విద్యాలయాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. త్వరితగతిన అన్ని కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం భవిత సెంటర్లు, కేజీబీవీ నిర్మాణాలు,...