జీవదాన్ హైస్కూల్లో ఘనంగా కేజీ గ్రాడ్యుయేషన్‌ వేడుకలు

బతుకమ్మ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి జీవదాన్ హై స్కూల్లో ప్రైమరీ విభాగంలో జీవదాన్ ఇన్ఫంటి అ ప్రైమరీ, కేజీ గ్రాడ్యుయేషన్‌ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కిండర్‌ గార్డెన్‌ విద్యను పూర్తిచేసుకున్న చిన్నారులు నల్లనికోటు, టోపీ ధరించి కేజీ పట్టాలను అందుకోవడానికి వేదిక పైకి రాగానే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చప్పట్లతో స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా హాజరైన అర్డీఓ మన్నే ప్రభాకర్, సీఎంఐ సోసైటీ అధ్యక్షులు పీయూస్ అలెక్స్, విశిష్ట అతిధి సీఎంఐ కౌన్సిలర్ జైక్, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై మహేష్,...