కాల్పుల కేసు ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

హైదరాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లోని  చాదర్‌ఘాట్ విక్టోరియా గ్రౌండ్ లో డీసీపీ సాయి చైతన్య పై  దొంగలు శనివారం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల కేసు ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులకు  డీసీపీ ఫిర్యాదు చేశారు.  డీసీపీ సాయి చైతన్య తెలిపిన వివరాలు. కోటి వద్ద ఓ వ్యక్తి మొబైల్ స్నాచింగ్ చేసి ఆటోలో పారిపోయేందుకు నిందితులు యత్నించారు.  ఆటోలో మొత్తం ముగ్గురు ఉన్నారు.  ఒమర్ ను పట్టుకునేందుకు  గన్...