లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు

హైదరాబాద్, బతుకమ్మ :   మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ ప్రకాశ్ తో కలిసి మరో కీలక నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను మీడియా  సమావేశంలో డీజీపీ వెల్లడించారు.   1980లో పుల్లూరి ప్రసాదరావు కిషన్ జీకి అనుచరుడిగా మారారు. 17 ఏళ్ల పాటు మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో పుల్లూరి...