ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జెరూసలేం మత్తయ్యకు ఊరట లభించింది. ఈ కేసులో మత్తయ్యను తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.  2017లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై సెప్టెంబర్ 22వ తేదీన వాదనలు ముగించిన జస్టిస్ సీజేఐ గవాయ్ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్య ఏ4గా ఉన్నారు. 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ...