అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ లో కీలక పరిణామం

  . . . చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలు   . . . దర్యాప్తు వేగవంతమైన సమయంలో నిర్ణయం   వెబ్ డెస్క్, బతుకమ్మ :   అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్‌ కు సంబంధించిన విరాళాల చోరీ ఆరోపణల నేపథ్యంలో జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌తో పాటు కీలక సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో...