యూరియా బుకింగ్ యాప్‌లో కీలక మార్పులు

  . . . రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి   ఇందల్వాయి, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యూరియా బుకింగ్ కోసం ఉపయోగిస్తున్న తెలంగాణ స్టేట్ యాప్‌లో పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయని మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏవో) శ్రీకాంత్ తెలిపారు. ఈ మార్పులు నేటి నుంచే అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. రైతులు సాగు విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని దశల వారీగా యూరియా పొందే విధంగా కొత్త నిబంధనలు రూపొందించినట్లు తెలిపారు. రెండు...