లోకసభ ముందుకు కీలక బిల్లులు

ఢిల్లీ, బతుకమ్మ : లోక్ సభలో పలు కీలక బిల్లులను బుధవారం మంత్రులు ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధాని, సీఎం ఉద్వాసన బిల్లు ను హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, కేంద్రమంత్రి నైనా పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. తీవ్రమైన నేరారోపణకు గురై అరెస్టు అయినప్పుడు కేంద్ర మంత్రిని, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రుని పదవి నుంచి తొలగించేందుకు ఈ కొత్త బిల్లు...