అనుమతులు లేని కేశాపూర్ నారాయణ జూనియర్ కాలేజీని సీజ్ చేయాలి

  . . . విద్యార్థి సంఘాల ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశాలు   . . . జిల్లా ట్రైనీ కలెక్టర్‌కు విద్యార్థి సంఘాల వినతి   . . . అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేశాపూర్‌లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న నారాయణ జూనియర్ కాలేజీపై తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు టీజీవీపీ, యూఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎఫ్‌డీఎస్ విద్యార్థి సంఘాల నాయకులు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు....