కేశాపూర్ నారాయణ జూనియర్ కళాశాలను సీజ్ చేయాలి

  . . . పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ప్రభుత్వ అనుమతి లేకుండా కేశపూర్ గ్రామ పరిధిలో నెలకొల్పిన నారాయణ జూనియర్ కళాశాల పై చర్యలు చేపట్టాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి టి.రవి కుమార్ కి పిడిఎస్ యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ...