నుడా చైర్మెన్ గా భాధ్యతలు స్వీకరించిన కేశ వేణు
. . నుడా కార్యాలయం లో కేశవేణుకు ఘన స్వాగతం నిజామాబాద్ సీటి, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్ డేవలప్ మెంట్ అథార్టి చైర్మెన్ గా కేశ వేణు భాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సోమవారం ఉదయం నుడా కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. నిజామాబాద్ నగర సినీయర్ నాయకులు , సిటి కాంగ్రెస్ ప్రేసిడేంట్ కేశ వేణు ఇటివల నుడా చైర్మెన్ గా నియమితులైన విషయం తెలిసిందే. 21న ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో నిజామాబాద్ నుడా కార్యాలయం( పాత మున్సిపల్ కార్పోరేషన్ కార్యలయం) వద్ధ...