ఇష్టారాజ్యంగా కేరళ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం

కామారెడ్డి, బతుకమ్మ: నాగిరెడ్డిపేట లో కేరళ స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనులు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 682/2 నంబర్ లో అనధికార నిర్మాణంలో చేపడుతూ ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) బఫర్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతోందని గ్రామ ప్రజలు అంటున్నారు. మొత్తం 16గుంటల భూమికి తహసీల్దార్ బుక్కా రాందాస్ నాలా కన్వర్షన్ ఇచ్చారు. అయితే సేల్ డీడ్ నం.557/2023 (తేదీ:26/06/23) ప్రకారం, మొత్తం భూమి 16 గుంటలు భూమిలో కొలతల ప్రకారం గ్రామ పంచాయతీ మంజూరు చేసిన...