పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

జిల్లా జడ్జి సునీత కుంచాల బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ప్రతి వ్యక్తి తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా తాము ఉంటున్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం కూడా తమ వంతు బాధ్యతేనని జిల్లా జడ్జి సునీత కుంచాల పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతభారత్ దివస్ కార్యక్రమాన్నినిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై కోర్టు పరిసరాలను తోటి న్యాయమూర్తులు కోర్టు సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను ప్రతి...