బహిరంగ చర్చకు సిద్ధం అన్న మాట నిలబెట్టుకోండి

వేదిక నువ్వు సిద్ధం చేస్తావా మమ్మల్ని సిద్ధం చేయమంటావా రాజీనామాకు సిద్ధంగా ఉండు దండు శేఖర్ పై దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ కు చెందిన నేతగా అసత్య ప్రచారం చేయడం వారి చేతకాని రాజకీయాలకు పరాకాష్ట డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ సిటీ బతుకమ్మ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే అసత్య, దిగజారుడు మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం...