పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్   భీమ్ గల్, బతుకమ్మ : మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తమ తమ నివాసపు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు. కలెక్టర్ ఆదేశానుసారం శుక్రవారం ఆయన డ్రైడే ఫ్రైడే కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని పలు వార్డులల్లో ఇంటింటికి తిరిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. ఇంట్లో ఎక్కడ కూడా చెత్త, చేదారం, పనికిరాని వస్తువులు, నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు....