చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని రైతులకిచ్చిన హామీని నిలబెట్టుకోరా

  . . . బీఆర్ఎస్ కు, మీకు తేడా ఏమిటి   . . . ఏఐకేఎమ్ఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   జిల్లాలో నిన్న ప్రజాపాలన ప్రగతి బాట సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధి గురించి ఎంతో గంభీరంగా మాట్లాడిన మీరు జిల్లాలో గల చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఇచ్చిన హామీని మర్చిపోయారని, మరి మీకు గతంలో పాలించిన బీఆర్ఎస్ కు తేడా ఏమిటని అఖిలభారత రైతు కూలీ...