సూపర్ బ్రెయిన్ యోగతో ఆందోళనకు చెక్
. . . అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందే జీవన్ రావు నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : నిజ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళనకు గురి అవుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగ (గుంజిళ్ళు ) చేయడం వల్ల ఆందోళనకు చెక్ పెట్టడం సాధ్యమౌతుందని గుంజిళ్ళ మాస్టర్, అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందె జీవన్ రావు అన్నారు. 12 వ అంతర్జాతీయ యోగా వేడుకలను పురస్కరించుకుని తెలంగాణా విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమం లో 'సూపర్ బ్రెయిన్ యోగా' అంశంపై...