తెలంగాణ రాష్ట్ర సాధనలో కే‌సీఆర్  పాత్ర చారిత్రాత్మకమం

  . . . ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్   ఆర్మూర్, బతుకమ్మ  :    తెలంగాణ రాష్ట్ర సాధనలో కే‌సీఆర్  పాత్ర చారిత్రాత్మకమని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని బీ ఆర్ ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  జన్మదిన సందర్బంగా ఆర్మూర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి చేశారు. ఈ సందర్భంగా  పూజ నరేందర్  మాట్లాడుతూ కేసి ఆర్ ప్రజల...