కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోవు
. పిచ్చి ప్రేలాపసనలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి . సీఎం రేవంత్ కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హితవు హైదరాబాద్, బతుకమ్మ: కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని, ఆయన ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేవి కావని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తారని, రేవంత్ పరిపాలన తో విసుగు చెందుతున్న ప్రజలే ఆయన రాజకీయ...