కాళేశ్వరం నోటీసులపై కేసీఆర్ కీలక నిర్ణయం
జూన్ 5న విచారణకు హాజరుకానున్న కేసీఆర్ దరాబాద్, బతుకమ్మ : తెలంగాణా రాజకీయాల్లో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. కాళేశ్వరం నోటిసులపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పీ.సీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలిసింది. జూన్ 5న విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై ఎల్ అండ్ టీ లేఖ రాసిన తర్వాత కేసీఆర్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. మొదట్లో కెసిఆర్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ కోర్టు కు వెళ్లారు. అదే...