కేసీఆర్‌కు కుటుంబ సభ్యులతో ప్రాణహాని.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
వెబ్ న్యూస్, బతుకమ్మ : కేసీఆర్‌కు కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని, అందుకే సెక్యూరిటీ పెట్టుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం రేవంత్ శాసనసభలో శనివారం మాట్లాడారు. బీఆర్ ఎస్ హయాంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని గుర్తు చేశారు. మహిళా గవర్నర్ ను అవమానించారన్నారు. ఆ తప్పు తాము చేయమన్నారు. గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత తమదన్నారు. ప్రతిపక్షం గవర్నర్ ప్రసంగంలో సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు....