కేసీఆర్ మానస పుత్రిక కల్యాణ లక్ష్మి, షాదీ ముబారఖ్

పదేండ్ల లో బీయర్ ఎస్ 12 వేల మంది పేదింటి ఆడపడుచులకు పథకం పంపిణి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం స్వాహా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ప్రతిపక్షం హామీలు అమలు అయ్యేవరకు ప్రభుత్వాన్ని ఎండగట్టుడే మాజి మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   బాల్కొండ, బతుకమ్మ : స్వయంగా మాజీ ముఖ్యమంత్రి, బీయర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానవీయ కోణంలోని ఓ ఆలోచనే ఈ కళ్యాణ లక్ష్మి, షాది ముబారఖ్ పథకమని, ఈ పథకం కేసీఆర్ మానస పుత్రికగా ప్రసిద్ధి...