హోమంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు
ఎర్రవల్లి గ్రామంలో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు వెబ్ న్యూస్, బతుకమ్మ : మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో సోమవారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామస్తులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి, హోమం చేశారు. ఈహోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. [caption id="attachment_26243" align="alignnone" width="1024"] KCR's couple participated in the homam[/caption]