ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్
వెబ్ న్యూస్, బతుకమ్మ : బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాభవన్ కు చేరుకున్నారు. ఏడు నెలల విరామం అనంతరం పార్టీ కార్యాలయనికి బుధవారం ఆయన వచ్చారు. బీఆర్ ఎస్ విస్తత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడున్న సందర్భంలో భారీ బహిరంగసభ, ఆవిర్భావ వేడుకలు, సభ్యత్వ నమోదు అంశాలుపై చర్చించి నిర్ణయంతీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యచరణ విషయమై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకున్న...