కేసీఆర్ సార్… నువ్వు మళ్లీ రావాలి
. . . కేసీఆర్ చిత్రపటానికి ముఖరా (కే) గ్రామ రైతులు పుష్పాభిషేకం ఆదిలాబాద్, బతుకమ్మ : కేసీఆర్ సార్... నువ్వు మళ్లీ రావాలి, నువ్వు వస్తేనే మాకు వ్యవసాయానికి త్రీఫేజ్ 24 గంటల కరెంట్ వస్తది అంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖరా (కే) గ్రామ రైతులు కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. కేసీఆర్ సార్ నువ్వు లేక మాకు ఏడు గంటల కరెంటే దిక్కయింది. ఆ ఏడు గంటల కరెంట్ కూడా ఎప్పుడు...