బీఆర్ఎస్ చావు కేసీఆర్ చూడాలే

  . . . తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకుంది కేసీఆర్   . . . ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ను సెంట్రలైజ్ కరప్షన్ చేశాడు   . . . నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్   హైదరాబాద్, బతుకమ్మ :   కేసీఆర్ కు తెలంగాణపై నయాపైస ప్రేమ లేదని, కేసీఆర్ చావాలని ఎవరు కోరువడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ చావు చూడాల్సి ఉందని హైదరాబాద్ లోని బీజేపీ...