ఫాంహౌస్ లో ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ

సిద్దిపేట, బతుకమ్మ : సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫాంహౌస్ లో శనివారం ముఖ్యనేతలతో మాజీ సీఎం కేసీఆర్  సమావేశమయ్యారు. కేటీఆర్, హరీశ్ రావు, లక్ష్మారెడ్డి,పోచంపల్లి, శంబీపూర్ రాజు భేటీ అయిన వారిలో ఉన్నారు.  కవితపై వేటు, కాళేశ్వరంలో ప్రాజెక్టుపై సీబీఐ విచారణ, తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.