కేటీఆర్‌, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డిలతో కేసీఆర్ భేటీ

సిద్దిపేట, బతుకమ్మ : సిద్దిపేట జిల్లాలో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్‌, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి లతో గురువారం భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదిక, ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.