విచారణకు బయల్దేరిన కేసీఆర్‌

బీఆర్‌కే భవన్‌లోకి కేసీఆర్‌ వెంట 9 మందికి అనుమతి కాళేశ్వరం కమిషన్‌ ఎదుట 11.30కు హాజరుకానున్న కేసీఆర్‌ కేసీఆర్ ఏం చెప్పనున్నాడని సర్వత్రా ఉత్కంఠ గజ్వేల్, బతుకమ్మ : గజ్వేల్ ప్రాంతంలోని ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు  కేసీఆర్ బయలుదేరివెళ్లారు. ఉ.11:30కి హైదరాబాద్ లోని బీఆర్‌కే భవన్‌ కు కేసీఆర్‌ చేరుకోనున్నారు. బీఆర్‌కే భవన్‌ లోకి కేసీఆర్‌ వెంట 9 మందికి అనుమతి లభించింది. కేసీఆర్‌ వెంట హరీష్‌రావు, కవిత, ప్రశాంత్‌రెడ్డి వెళ్లనున్నారు. కేసీఆర్‌ రాక సందర్భంగా పోలీసులు భారీ...