తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ పునాది వేశారు

. . . వేములవాడలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం   . . . కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు   రాజన్న సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ :   ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని చీకట్లో చిరుదీపంలా ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు అభివృద్ధికి పునాది వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర...