కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష

ప్రజల అండ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తాం కేసీఆర్ నాట్లు అప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్ల అప్పుడు వేస్తున్నాడు పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   వేల్పూర్, బతుకమ్మ : కేసీఆరే తెలంగాణ కు శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.  వేల్పూర్  మండల కేంద్రంలోని ఎమ్మెల్యే రెసిడెన్స్ కార్యాలయంలో వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులకు,...