కేసీఆర్ పాత కేసీఆర్ కాదు

  . . . కేటీఆర్ కు రాజకీయ పరిజ్ఞానం లేదు   . . . రేవంత్ రెడ్డి కర్కోటకుడు   . . . టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కవిత సంచలన వ్యాఖ్యలు   హైదరాబాద్, బతుకమ్మ :   కేసీఆర్ పాత కేసీఆర్ కాదని మారిన మనిషని అన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళయిన మన కలలు సాధ్యం కాలేదని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందని, సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైందన్నారు. ఏ తరహాలో...