కేసీఆర్ సాత్ దియా.. రేవంత్ రెడ్డి మోకా కియా

పేదోళ్ల ఇండ్లు కూలగొట్టుడు తప్ప కాంగ్రెస్ చేసిందేమి లేదు  షేక్పేట్ డివిజన్లో ఆశన్నగారి జీవన్ రెడ్డి విస్తృత ప్రచారం   హైదరాబాద్, బతుకమ్మ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బి.ఆర్.ఎస్. పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు షేక్పేట్ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పారామౌంట్ కాలనీలో ఆటో యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో బి.ఆర్.ఎస్. పార్టీలో చేరారు. వారికి జీవన్ రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారందరూ...