కేసీఆర్ దేవుడు.. కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి..

వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు.. ఎవరిపై ప్రేమ లేదు.. లేఖ బహీర్గతం కావడం బాధాకరం శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ :  కేసీఆర్ దేవుడు.. కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి.. వారి వల్ల నష్టం జరుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి అమెరికా వెళ్లి తిరిగివచ్చిన సందర్భంగా శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో విలేకరులతో మాట్లాడారు. ‘‘నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయిందని...