కృష్ణ జలాల విషయంలో తెలంగాణ ద్రోహి కేసీఆరే
హైదరాబాద్, బతుకమ్మ : కేసీఆర్ మీద సీఎం రేవంత్ వాడిన భాష సరైంది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లో గురువారం మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. రేవంత్ చేసిన వాఖ్యలు ఇద్దరి మధ్య ఒప్పందంలో భాగమా, కావాలనే కేసీఆర్ పై సింపతీ కలిగేలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు?. కృష్ణ జలాల విషయంలో తెలంగాణ ద్రోహి కేసీఆరే అని ఆరోపించారు. కేటీఆర్ కి ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. తెలంగాణకు 570 టీఎంసీల నీళ్లు రావాలని స్పష్టం చేశారు. కేసీఆర్...