కేసీఆర్ తెలంగాణ జాతికే రియల్ హీరో

  . . . చావునోట్లో తలపెట్టి స్వరాష్ట్రం సాధించిన కారణజన్ముడు   . . . మళ్ళీ కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణకు స్వర్ణయుగం   . . . బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   చావు నోట్లో తలపెట్టి స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్ యావత్ తెలంగాణ జాతికే రియల్ హీరో అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. బీఆర్‌ఎస్‌...