మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కేసీఆర్

వరంగల్ సభకు నాయకులు,కార్యకర్తలు తరలిరావాలి.  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   వేల్పూర్, బతుకమ్మ : పార్టీ ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా వరంగల్ ఎల్కుతుర్తి లో ఈ నెల ఏప్రిల్ 27 న జరుగు బి.ఆర్.ఎస్ పార్టీ ఆవిర్భావ సభ కు బాల్కొండ నియోజకవర్గము నుండి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వరంగల్ పార్టీ  ఆవిర్భావ సభ విజయవంతం చేయడానికి ...