కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే… మరో కన్ను జాగృతి
. . . కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై జూన్ 4 న దిక్ష . . . రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలి . . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ , బతుకమ్మ: కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారా హిల్స్ లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో శనివారం ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...