బీఆర్ఎస్ లో దెయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు   కామారెడ్డి, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలను పెంచి పోషించింది కేసీఆరేనని జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఎక్సైజ్ మంత్రి జూపల్లి కరెక్టేనని...