Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2025, 6:41 pm Posted by : ramakrishna

అనారోగ్యం బారిన కేసీఆర్.. యశోద ఆస్పత్రిలో చేరిక

హైదరాబాద్​,బతుకమ్మ :   మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు. సీజనల్ జ్వరంతో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు.