Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 March 2025, 11:17 am Posted by : ramakrishna

అసెంబ్లీకి కేసీఆర్, స్వాగతం పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

వెబ్ న్యూస్, బతుకమ్మ : బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ వద్దకు వచ్చారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు ఆయన చేరుకున్నారు. శాసన సభ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు.