కవిత వ్యాఖ్యలు  దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నాయి

  . . .  అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కు లేదు . . .  బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి  నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ టిఆర్ఎస్ సభలో కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు వింటుంటే దొంగే దొంగ అన్నట్లుగా,ఊరంతా దోచుకున్న వ్యక్తి ఊరి పెద్దకు నీతులు చెప్పినట్లు ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి...