Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 1:51 pm Posted by : ramakrishna

శాసన మండలిలో కవిత జన్మదిన వేడుకలు

హైదరాబాద్, బతుకమ్మ: శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సహచర ఎమ్మెల్సీల మధ్య ఆమె కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


Kavitha's birthday celebrations in the Legislative Council