కవిత వర్సెస్ ప్రశాంత్ రెడ్డి
కాళేశ్వరంపై కవిత వ్యాఖ్యలతో రాజుకున్న కుంపటి కొనసాగుతున్న మాటల యుద్దం అనుచరులచేత ఒకరిపైఒకరు బురదచల్లుకునే యత్నం నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వేముల ప్రశాంత్ రెడ్డి మానస పుత్రుడు. కల్వకుంట్ల కవిత కేసీఆర్ పుత్రిక. వారిద్దరు అన్నచెల్లెల మాదిరిగా నిజామాబాద్ జిల్లాలో రాజకీయంగా తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఎదిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలో నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కలేదు. కానీ...