కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ ను సందర్శించిన కవిత
కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ ను సందర్శించిన కవిత నల్గొండ, బతుకమ్మ : జాగృతి జనం బాటలో భాగంగా నల్గొండ జిల్లాలో డిండి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ ను జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించి కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులను మంగళవారం కలిశారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ డిండి లిప్ట్ ఇరిగేషన్ పూర్తయితే వేలాది మందికి లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతం చుట్టు పక్కల ప్రజలు పెద్ద మనసు చేసుకొని తమ భూములను ఇచ్చారన్నారు. 2015 లోనే...