జాతీయ జెండా, తెలంగాణ జాగృతి జెండాను ఆవిష్కరించిన కవిత

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని  తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాతీయ జెండా, తెలంగాణ జాగృతి జెండాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఆవిష్కరించారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రజలకు కవిత శుభాకాంక్షలు తెలిపారు.