రేపు సీఎం ఇలాఖాలో కవిత పాంచజన్య శంఖారావం
. . . ఘనంగా ఏర్పాట్లు చేసిన పార్టీ నాయకులు . . . కొడంగల్ నుంచి కోస్గి వరకు భారీ ర్యాలీ కొడంగల్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం పూరించనున్నారు. కొడంగల్ నియోజవకర్గంలోని కోస్గి కాలేజీ గ్రౌండ్ లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే పాంచజన్య సంకల్ప సభకు పార్టీ నాయకులు ఘనంగా ఏర్పాట్లు పూర్తి...