జైలు నుంచి కవిత విడుదల
మద్యహ్నం బెయిల్..రాత్రి జైలు నుంచి విడుధల 163 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు స్వాగతం పలికిన కవిత భర్త అనిల్,కేటి ర్, హరీష్ రావు బావోద్వేగానికి గురైన కవిత ఫైటర్ ను.. వడ్డితో సహ తిరగి చెల్లిస్తా రేపే రాష్ట్రానికి కవిత రాక బతుకమ్మ, హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలయ్యారు. మంగళవారం సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తయిన తర్వాత న్యాయమూర్తులు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. మంగళవారం రాత్రి...