కవిత కొత్త పార్టీకి ‘లిక్కర్ పార్టీ’ అని పేరు పెట్టుకో
. . . బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి నిజామాబాద్, బతుకమ్మ : కల్వకుంట్ల కవిత పెట్టబోయే కొత్త పార్టీకి లిక్కర్ పార్టీ అని పేరు పెట్టాలని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి సూచించారు. శనివారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ జిల్లా పర్యటనలో మాజీ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిన్న నిజామాబాద్...